Tirumala Srivari ని Bollywood Actress Deepika Padukone దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామి వారి సేవలో పాల్గొన్న ఆమె మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం అందించారు. టీటీడీ అధికారులు స్వామి వారి శేషవస్త్రంతో సత్కరించారు.